Main Menu

Sri Bhaamini Manoharu (శ్రీ భామిని మనోహరు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శ్రీ భామిని మనోహరు
సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్
లో భావించెద;నీకున్
వైభవము లొసగుచుండ,వసుధ గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.సిరిసంపదలకు నిలయమైన లక్ష్మీడేవి మనసును ఆకర్షించినవాడును ఐశ్వర్య భోగ భాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును ,అయిన విష్ణుమూర్తి సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను.
.

Poem:
Sri bhaamini manoharu
Soubhaagya dayaa swabhaavu saarasanaabhun
Loo bhaavinchedha;nikun
Vaibhavamu losaguchunda,vasudha gumaaraa.
.

SrI BhAmini manOharu
soubhAgya dayA swabhAvu sArasanAbhun
lO bhAvinchedha;nIkun
Vaibhavamu losaguchunda,vasudha gumArA.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.