Main Menu

Srimamtamugaa Maarchiti (శ్రీమంతముగా మార్చితి)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శ్రీమంతముగా మార్చితి
నా మదినే పుష్పగిరిగ, నవసుమరాజ్ఞీ!
నీ మహిమను ప్రకటింపుచు
రా, మరి మేలొసగ సత్వరమె బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నీకు పువ్వులంటే ఇష్టమని నా మనస్సునే ఒక పుష్పగిరిగా (కొండంత పూలగుట్టగా) మార్చాను. ఓ పూలరాణీ! వెంటనే నువ్వు నా మనసుని అధిరోహించి, నాకు మేలు చేకూర్చి నీ మహిమను చాటవమ్మా!

.


Poem:
Sreemamtamugaa Maarchiti
Naa Madinae Pushpagiriga, Navasumaraagnee!
Nee Mahimanu Prakatimpuchu
Raa, Mari Maelosaga Satvarame Batukammaa!

.


Poem:
SreemaMtamugaa maarchiti
naa madinae pushpagiriga, navasumaraaj~nee!
nee mahimanu prakaTiMpuchu
raa, mari maelosaga satvarame batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.