Main Menu

Srimulasakthi Yanadagu (శ్రీమూలశక్తి యనదగు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఇష్ట దేవతా స్తుతి

Poem Title: శ్రీమూలశక్తి యనదగు

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శ్రీమూలశక్తి యనదగు
నా మూర్తుల కన్నతల్లి నే గానకన్
ధీమూర్తి నెంచిచూడుము
నేమూర్తికి సాటిలేదు నిజముగ వేమా!

తాత్పర్యం:
ఆదిపరాశక్తి శ్రీకారము.సమస్త విశ్వము ఆమెనుంచి ఉద్బవించాయి.బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆదిపరాశక్తి( శ్రీకారము)కన్నతల్లి.ఆమెతో సమానమయిన దేవత మరియెకరు లేరని గ్రహించాలి.

విశేషాంశం

ఆదిపరాశక్తిని వేమన ఈ రెండు పద్యాలలోను ప్రతిపాదించాడు.
.

Poem:
Srimulasakthi yanadagu
Na murthula kannthalline gaanakan
Dhimurthi nemchichudumu
Nemurthiki satiledu nijamuga vema!

.


padyam:
sRImUlasakTI yanadagu
nA mUrThUla kaNthalLinE gAnakaN
dHImUrthI nemchichUdumu
nEmthiki sAtilEdu nijamuga vEmA!
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.