Main Menu

Sthree Netthina Rudhrunakunu (స్త్రీ నెత్తిన రుద్రునకును)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి. పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: స్త్రీ వర్గం

Poem Title: స్త్రీ నెత్తిన రుద్రునకును
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
స్త్రీ నెత్తిన రుద్రునకును
స్త్రీనోటను బ్రహ్మకెపుడు సిరిగుల్కంగా
స్త్రీ నెదిరిరొమ్మున హరికిని
స్త్రీ వెడపగ గురుడ నీవే దేవరవేమా!

తాత్పర్యం:
రుద్రుడికి నెత్తిమీద, బ్రహ్మకు నోట్లోను, హరికి హృదయంలోను, స్త్రీ ఉంది. నీవెంట స్త్రీ ఉంటే నీవే దేవుడవు.

.


Poem:
Sthree netthina rudhrunakunu
Sthreenotanu brahmakepudu sirigulkamgaa
Sthree nedhirirommuna harikini
Sthree vedapaga guruda neeve dhevaravema!

.


padyam:
strI nettina rudrunakunu
strInOTanu brahmakepuDu sirigulkamgA
strI nedirirommuna harikini
strI veDapaga guruDa nIvE dEvaravEmA!
.

, ,

No comments yet.

Leave a Reply