Main Menu

Sthreelu Kalguchota Chellaatamulu Kalgu (స్త్రీలు కల్గుచోట చెల్లాటములు కల్గు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి. పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: స్త్రీ వర్గం

Poem Title: స్త్రీలు కల్గుచోట చెల్లాటములు కల్గు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
స్త్రీలు కల్గుచోట చెల్లాటములు కల్గు
స్త్రీలు లేనిచోట చిన్నబోవు
స్త్రీలచేత నరులు చిక్కుచున్నారయా!
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
స్త్రీలు ఉన్నచోట దెబ్బలాటలు జరుగుతూఉంటాయి. అలాగని స్త్రీలు లేకుండా చేస్తే చిన్నబోతుంది. స్త్రీల వలన నరులు ఇబ్బందుల పాలవుతారు.

.


Poem:
Sthreelu kalguchota chellaatamulu kalgu
Sthreelu lenichota chinnabovu
Sthreelachetha narulu chikkuchunnaarayaa!
Viswadhaabhiraama vinuravema!

.


padyam:
strIlu kalgucOTa cellATamulu kalgu
strIlu lEnicOTa cinnabOvu
strIlacEta narulu cikkucunnArayA!
viSwadABirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply