Main Menu

Swaami nanu (స్వామి నను)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Shurutti

28 harikaambhOji janya
Aa: S R2 M1 P N2 S
Av: S N2 D2 P M1 G3 P M1 R2 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

స్వామి నను రక్శించవేమి సీతారామ

అనుపల్లవి

మోమైన జూపవేమి నేజేయు నేరమేమి

చరణములు

1.మరువక నిన్నే నమ్మియుణ్టి నెంతైనగాని పర దైవముల వేడనణ్టి
నీ దివ్య నామ స్మరణ ఎప్పుడు చేయుచుణ్టి సద్ క్ర్పహిహ వరములిచ్చే
వాడవనుణియుటి ఎందునైనా మీ సరివేల్పు లేదని మరి మరి చాడుచుణ్టి

2.రాతినాతిగ జేసినావు అజామిళు నిర్హేతుగ జేసినావు ప్రహ్లాదుని
ప్రఖ్యాతిగాను రక్శించినావు ద్రౌపదిని దయచేత జీర లొసగినావు
మామీద ఏమి హేతువో కాని దయ సుంతైన రానియ్యియవు

3.లీలా విభూతి జన్మములు ఎత్తు చుణ్డేటి మేలు ఈపాటి నాకు జాలు
ఎంతని పదిమాలుకొందునను నీ పాలు సేయుటే పదివేలు భాగ్యములు
దోశాలు చూడక నన్ను నేలుకొనుటే మేలు సంతోశములు

4.స్కల లోకములు నీలోను లోకముల బాయక నీవు సంతోశముతోను
ఉన్నాడవనుచు ప్రకటించి ష్రుతులు పాడగాను కర్ణములామోద కరముతోద
కరముతో నేవిన్నాను ఇట్టివాడవు ఇకనీవు బ్రోవకుణ్టే ఎవరు బ్రోచేరు నన్ను

5.తామస మానస పద్మ భ్రంగ సంతత చిద్విలాశ పక్శిరాజ తురంగ
శ్రీ సీతా మనోల్లాస ఇంద్ర నీల షుభాంగ శ్రీ భద్రాచలవాస
సద్-కరుణాతరంగ ఏవేళ రామదాస ప్రసన్న కరుణాసాగర రామ

.


Pallavi

svAmi nanu rakSincavEmi sItArAma

Anupallavi

mOmaina jUpavEmi nEjEyu nEramEmi

Charanams

1.maruvaka ninnE nammiyuNTi nentainagAni para daivamula vEDanaNTi
nI divya nAma smaraNa eppuDu cEyucuNTi sad krpahiha varamuliccE
vADavanuNiyuTi endunainA mI sarivElpu lEdani mari mari cADucuNTi

2.rAtinAtiga jEsinAvu ajAmiLu nirhEtuga jEsinAvu prahlAduni
prakhyAtigAnu rakSincinAvu draupadini dayacEta jIra losaginAvu
mAmIda Emi hEtuvO kAni daya suntaina rAniyyiyavu

3.lIlA vibhUti janmamulu ettu cuNDETi mElu IpATi nAku jAlu
entani padimAlukondunanu nI pAlu sEyuTE padivElu bhAgyamulu
dOSAlu cUDaka nannu nElukonuTE mElu santOSamulu

4.skala lOkamulu nIlOnu lOkamula bAyaka nIvu santOSamutOnu
unnADavanucu prakaTinci shrutulu pADagAnu karNamulAmOda karamutOda
karamutO nEvinnAnu iTTivADavu ikanIvu brOvakuNTE evaru brOcEru nannu

5.tAmasa mAnasa padma bhrnga santata cidvilASa pakSirAja turanga
SrI sItA manOllAsa indra nIla shubhAnga SrI bhadrAcalavAsa
sad-karuNAtaranga EvELa rAmadAsa prasanna karuNAsAgara rAma

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

2 Responses to Swaami nanu (స్వామి నను)

  1. varaprasad February 20, 2014 at 3:45 am #

    Very nice lyrics. But it is better to put by another telugu font which is clear to read.

    • chakri.garimella March 12, 2014 at 4:56 am #

      Thank you. We will soon improve the font size and other functionality.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.