Main Menu

Tagunayya dasaratha ramachandra (తగునయ్య దశరథ రామచంద్ర)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Sankarabharanam

Arohana :Sa Ri Ga Pa Dha Sa
Avarohana :Sa NI Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

.

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు |
పగవాడనా యెంతో బతిమాలిననుగాని పలుకవేమి నీవు ||

చరణములు

|| నగు మోము జూపరా నాయన్నా | నిను చాలా నమ్మినాను యింత |
అగడుగ జూచిన నావంక | ఎవరి పాలయ్యా నేను ||

|| పతితులనెల్ల పావనుల జేయుదు | నని పలుకవేల యిపుడు |
అతి ఘోర ఖలుడ ననుచు | నన్ను విడనాడనేల ||

|| మన్నించి కావ రాకున్నావు | ఓ రామ నిన్ను మాననే |
నిన్నెగాని పరుల నెన్నబోను | నా కనులార ||

|| పదపడి మిము జేరబడిన | వారల చేపట్టలేదా నన్ను |
వదలిన మీవంటి వారికి | యపకీర్తిగాదా ||

|| అనుదినము భద్రాద్రి | రాముడవని నిన్నరసినాను |
నేను వినయముతో రామదాసుడ | నని విన్నవించినాను ||

.


Pallavi

|| tagunayya daSaratha rAmacaMdra daya talupavEmi nIvu |
pagavADanA yeMtO batimAlinanugAni palukavEmi nIvu ||

Charanams

|| nagu mOmu jUparA nAyannA | ninu cAlA namminAnu yiMta |
agaDuga jUcina nAvaMka | evari pAlayyA nEnu ||

|| patitulanella pAvanula jEyudu | nani palukavEla yipuDu |
ati GOra KaluDa nanucu | nannu viDanADanEla ||

|| manniMci kAva rAkunnAvu | O rAma ninnu mAnanE |
ninnegAni parula nennabOnu | nA kanulAra ||

|| padapaDi mimu jErabaDina | vArala cEpaTTalEdA nannu |
vadalina mIvaMTi vAriki | yapakIrtigAdA ||

|| anudinamu BadrAdri | rAmuDavani ninnarasinAnu |
nEnu vinayamutO rAmadAsuDa | nani vinnaviMcinAnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.