Main Menu

Talliyedva Vinaka Tanayaalu Vagachina (తల్లియేడ్వ వినక తనయాలు వగచిన)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
జాలిపడెడివాడు జడుడు మహిని
తారతమ్య మెరుగనేరని పశువు వాడు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:
తల్లి ఏడుస్తూంటే పట్టించుకొకుండ భార్య ఏడుస్తూంటే జాలి పడెవాడు మూర్ఖుడు. వాడు తల్లికి భార్యకి మద్య తేడా తెలియనటు వంటి జడుడు

విశేషాంశం
తల్లి ఏడుస్తూంటే పట్టించుకొకుండ భార్య ఏడుస్తూంటే జాలి పడెవాడు మూర్ఖుడు. వాడు తల్లికి భార్యకి మద్య తేడా తెలియనటు వంటి జడుడు

.

Poem:
talliyedva vinaka tanayaalu vagachina
jalipadedivaadu jaDudu mahini
taaratamya meruganerani pasuvu vaadu
viswaadhaabiraama vinuravema !!

.


padyam:
talliyeDva vinaka tanayaalu vagachina
jalipaDedivaaDu jaDuDu mahini
taaratamya meruganErani paSuvu vaaDu
viSwaadhaabiraama vinuravEma !!
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.