Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
Humans are opportunists | మానవులం అవకాశవాదులం అని తెలుపుతుంది.
పద్యం:
తనకులేని నాడు దైవంబు దూరును
తనకుఁ గలిగెనేని దైవమేల?
తనకు దైవమునకుఁదగులాట మెట్టిదో?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
తన దగ్గర ధనము కలిగినప్పుడు దేవుని ఎవరూ గుర్తుంచుకొనరు.తన దగ్గర ధనము లేనపుడు మాత్రము ఆ దేవుని నిందింతురు.మానవునికి,దేవునికి మధ్య గల సంబంధమేట్టిదో?
.
Meaning:
In days of prosperity, man doesn’t remember Go. When bad times befall, he blames the God. Alas, see how the relationship of man and God work!!
.
No comments yet.