Main Menu

Tanapai Daya Nulkona (తనపై దయ నుల్కొన)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనపై దయ నుల్కొన గను
గొన నేతెంచినను శీల గురుమతులను వం
దనముగ భజింపందగు
మనమలరగ నిదియ విబుధ మతము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.దయతో తనకు మంచిచేయ బూనిన వారిని గౌరవించి నమస్కరింపుము.వారిమనస్సు సంతోషపడునట్లు చేయుటయే నీవువారిపట్ల చూపించడగు మర్యాద.పెద్దలనుసరించే మంచిపద్దతి యిదియే.
.

Poem:
Tanapai daya nulkona ganu
Gona netincinanu sila gurumatulanu vam
Danamuga bhajimpandagu
Manamalaraga nidiya vibudha matamu kumara.
.

tanapai daya nulkona ganu
gona nEtincinanu SIla gurumatulanu vam
danamuga bhajimpandagu
manamalaraga nidiya vibudha matamu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.