Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This poem is about the short lived human life | శరీరము నిరర్దకమని దీని భావము తెలుపుతుంది.
పద్యం:
తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ద్రవ్య మెవరిసొమ్ముదాచుకొనగ
బ్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
శరీరము ఎవరి సొంతమైన సొత్తు కాదు.తన స్వంత ఆస్తి అనుకొని దీనిని రక్షించి పోషించుకోనవసరములేదు.దీని కాలము తీరగానే మనలని విడిచిపోవును.మనది అనుకొను శరీరము మట్టిలో కలిసిపోవును.ఇట్టి అశ్వాశ్వతమైన శరీరము కొరకు డబ్బును దాచుకొనుట ఎందులకు దానిని మనతోపాటు తీసుకుపోతామా?
.
Meaning:
The human body that holds life is itself shot lived; it perishes when the time comes. Hence what is the use in accumulating wealth for its sake?
.
No comments yet.