Main Menu

Telagaanapu Sirilakshmee (తెలగాణపు సిరిలక్ష్మీ)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తెలగాణపు సిరిలక్ష్మీ!
జలవనరుల సస్యలక్ష్మీ! జాగృతిలక్ష్మీ!
పలుకుల విద్యాలక్ష్మీ!
కలుముల వరలక్ష్మి! దయనుగను, బతుకమ్మా!

తాత్పర్యం:
తెలంగాణా సిరులలక్ష్మీ! జనవనరుల పొలముల ధాన్యలక్ష్మీ! చీకటిలో, చిక్కులలో పడకుండా జ్ఞానమొసగి వెన్నంటి మేల్కొలిపే చైతన్యలక్ష్మీ! వివేకాన్ని కలిగించే విద్యాలక్ష్మీ! సిరిసంపదలు వరాలుగా ఇచ్చే వరలక్ష్మీ! దయతో నన్ను అన్నివిధాలుగా అనుగ్రహించు.

.


Poem:
Telagaanapu Sirilakshmee!
Jalavanarula Sasyalakshmee! Jaagrtilakshmee!
Palukula Vidyaalakshmee!
Kalumula Varalakshmi! Dayanuganu, Batukammaa!

.


Poem:
telagaaNapu sirilakshmee!
jalavanarula sasyalakshmee! jaagRtilakshmee!
palukula vidyaalakshmee!
kalumula varalakshmi! dayanuganu, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.