Main Menu

Thallini Thandrini Sahajala (తల్లిని తండ్రిని సహజల)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తల్లిని తండ్రిని సహజల
నల్లరి బెట్టినను వారలలుగుచు నీపై
నుల్ల మున రోయ చుందురు
కల్లరి వీడనుచు గంద గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.కన్న తల్లి తండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి పెట్టరాదు.అట్లు చేసినచో వారు నీపై కోపించి నిన్ను అబద్దములాడువానిగా చిత్రించి మనస్సునందు కోపపడును.దానివలన నీకు అపకీర్తివచ్చును.కావున అట్లు చేయరాదు.
.

Poem:
Thallini thandrini sahajala
Nallari bettinanu varalalugucu nipai
Nulla muna roya chunduru
Kallari vidanuchu ganda gumara.
.

tallini tanDrini sahajala
nallari bettinanu vAralalugucu nIpai
nulla muna rOya chunduru
kallari vIDanuchu ganda gumArA.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.