Main Menu

Thanayudu Chedugai (తనయుడు చెడుగై)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.కొడుకు చెడ్డవాడైన తండ్రితప్పు.ఇది అందరకు తెలిసినదే.గావున ఈ సత్యము గుర్తెరింగి నీ తల్లితండ్రులకు చెడ్డపేరు రాకుండునట్లు నడుచుకొనుము.
.

Poem:
Thanayudu chedugai yundina
Janakuni tappannamata satame~rugadu ga
Puna ni janani janakula
Ku napakhyati yaguriti gonaku kumara.
.

tanayuDu ceDugai yunDina
janakuni tappannamATa satame~rugadu gA
puna nI jananI janakula
ku napakhyati yagurIti gonaku kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.