Main Menu

Thanujulanum Guru Vruddulu (తనుజులనుం గురు వృధ్దుల)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తనుజులనుం గురు వృధ్దుల
జననీ జనకులను సాదుజనుల నెవడు దా
ఘన డయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.మనిషి తానెంత గొప్పవాడైననూ తన ఆలుబిడ్డలను,తల్లిదండ్రులను,పెద్దలను మంచివారిని ఆదరించాలి.అట్లు చేయనివాడు బ్రతికి యుండిననూ చనిపోయిన వానితోసమానము.
.

Poem:
Thanujulanum guru vruddulu
Janani janakulanu sadujanula nevadu da
Ghana Dayyu brovado ya
Janude jivanmrutundu jagati kumara.
.

tanujulanum guru vRddulu
jananI janakulanu sAdujanula nevaDu dA
ghana Dayyu brOvaDO yA
januDE jIvanmrutunDu jagati kumArA.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.