Main Menu

Udutalu Budibudi Poovulu (ఉడుతలు బుడిబుడి పూవులు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఉడుతలు బుడిబుడి పూవులు
కడుభక్తిని తెచ్చి నీకు కానుకలిడగా
పడిపడి పువ్వుల పుప్పొడి
నడివీధులు సొగసులీనె నా బతుకమ్మా!

తాత్పర్యం:
ఉడుతలు నీపైన భక్తితో చిన్నచిన్న పూవులు తీసుకుని వచ్చి సమర్పిస్తుంటే, అవి పూలు తెస్తున్నప్పుడు ఆ పూలలోని పుప్పొడి రాలి వీధులన్నీ నీ ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దినట్టున్నాయి తల్లీ.

.


Poem:
Udutalu Budibudi Poovulu
Kadubhaktini Techchi Neeku Kaanukalidagaa
Padipadi Puvvula Puppodi
Nadiveedhulu Sogasuleene Naa Batukammaa!

.


Poem:
uDutalu buDibuDi poovulu
kaDubhaktini techchi neeku kaanukaliDagaa
paDipaDi puvvula puppoDi
naDiveedhulu sogasuleene naa batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.