Main Menu

Vaasava Raajyabhoga (వాసవ రాజ్యభోగ)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Vaasava Raajyabhoga (వాసవ రాజ్యభోగ)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనమ్బుగూర్చినం
గాసును వెణ్టరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవమ్బునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 66 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!ఇంద్ర వైభవములనెడి సముద్రమునఁ దేలునట్టి ప్రభుత్వము లభించినను,నా యాశకు హద్దు లేదు; మేరు సమానమయిన దనము లభింపఁజేసినను, నొక్క కసాయినను నా వెంట రాదు. చూచియుఁజూడకయుఁజేసిన పుణ్యపాపములు కొంచెమయినను వెలితిపడనీవు.పదివేలకు సరిపడు సంసారమునైనను నంగీకరింపను. నన్ను నీ దాసునిగా నేలుకొనుము.


Poem:

vāsava rājyabhōga sukha vārdhini dēlu prabhutvamabbinā
yāsakumēra lēdu kanakādrisamāna dhanambugūrchinaṃ
gāsunu veṇṭarādu kani kānaka chēsina puṇyapāpamul
vīsarabōva nīvu padivēlaku jālu bhavambunolla nī
dāsunigāga nēlukonu dāśarathī karuṇāpayōnidhī. ॥ 66 ॥

वासव राज्यभोग सुख वार्धिनि देलु प्रभुत्वमब्बिना
यासकुमेर लेदु कनकाद्रिसमान धनम्बुगूर्चिनं
गासुनु वॆण्टरादु कनि कानक चेसिन पुण्यपापमुल्
वीसरबोव नीवु पदिवेलकु जालु भवम्बुनॊल्ल नी
दासुनिगाग नेलुकॊनु दाशरथी करुणापयोनिधी. ॥ 66 ॥

வாஸவ ராஜ்யபோ⁴க³ ஸுக² வார்தி⁴னி தே³லு ப்ரபு⁴த்வமப்³பி³னா
யாஸகுமேர லேது³ கனகாத்³ரிஸமான த⁴னம்பு³கூ³ர்சினம்
கா³ஸுனு வெண்டராது³ கனி கானக சேஸின புண்யபாபமுல்
வீஸரபோ³வ நீவு பதி³வேலகு ஜாலு ப⁴வம்பு³னொல்ல நீ
தா³ஸுனிகா³க³ நேலுகொனு தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 66 ॥

ವಾಸವ ರಾಜ್ಯಭೋಗ ಸುಖ ವಾರ್ಧಿನಿ ದೇಲು ಪ್ರಭುತ್ವಮಬ್ಬಿನಾ
ಯಾಸಕುಮೇರ ಲೇದು ಕನಕಾದ್ರಿಸಮಾನ ಧನಮ್ಬುಗೂರ್ಚಿನಂ
ಗಾಸುನು ವೆಣ್ಟರಾದು ಕನಿ ಕಾನಕ ಚೇಸಿನ ಪುಣ್ಯಪಾಪಮುಲ್
ವೀಸರಬೋವ ನೀವು ಪದಿವೇಲಕು ಜಾಲು ಭವಮ್ಬುನೊಲ್ಲ ನೀ
ದಾಸುನಿಗಾಗ ನೇಲುಕೊನು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 66 ॥

വാസവ രാജ്യഭോഗ സുഖ വാര്ധിനി ദേലു പ്രഭുത്വമബ്ബിനാ
യാസകുമേര ലേദു കനകാദ്രിസമാന ധനംബുഗൂര്ചിനം
ഗാസുനു വെംടരാദു കനി കാനക ചേസിന പുണ്യപാപമുല്
വീസരബോവ നീവു പദിവേലകു ജാലു ഭവംബുനൊല്ല നീ
ദാസുനിഗാഗ നേലുകൊനു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 66 ॥

বাসব রাজ্যভোগ সুখ বার্ধিনি দেলু প্রভুত্বমব্বিনা
যাসকুমের লেদু কনকাদ্রিসমান ধনংবুগূর্চিনং
গাসুনু বেংটরাদু কনি কানক চেসিন পুণ্যপাপমুল্
বীসরবোব নীবু পদিবেলকু জালু ভবংবুনোল্ল নী
দাসুনিগাগ নেলুকোনু দাশরথী করুণাপযোনিধী. ॥ 66 ॥

વાસવ રાજ્યભોગ સુખ વાર્ધિનિ દેલુ પ્રભુત્વમબ્બિના
યાસકુમેર લેદુ કનકાદ્રિસમાન ધનંબુગૂર્ચિનં
ગાસુનુ વેંટરાદુ કનિ કાનક ચેસિન પુણ્યપાપમુલ્
વીસરબોવ નીવુ પદિવેલકુ જાલુ ભવંબુનોલ્લ ની
દાસુનિગાગ નેલુકોનુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 66 ॥

ଵାସଵ ରାଜ୍ୟଭୋଗ ସୁଖ ଵାର୍ଧିନି ଦେଲୁ ପ୍ରଭୁତ୍ଵମବ୍ବିନା
ୟାସକୁମେର ଲେଦୁ କନକାଦ୍ରିସମାନ ଧନଂବୁଗୂର୍ଚିନଂ
ଗାସୁନୁ ଵେଂଟରାଦୁ କନି କାନକ ଚେସିନ ପୁଣ୍ୟପାପମୁଲ୍
ଵୀସରବୋଵ ନୀଵୁ ପଦିଵେଲକୁ ଜାଲୁ ଭଵଂବୁନୋଲ୍ଲ ନୀ
ଦାସୁନିଗାଗ ନେଲୁକୋନୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 66 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.