Main Menu

vaata gunamu cheta vala paina magavaadu (వాత గుణము చేత వల పైన మగవాడు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి. పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category:చెణుకులు

Poem Title: వాత గుణము చేత వల పైన మగవాడు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

వాత గుణము చేత వల పైన మగవాడు
లొట్టకనులదాని లోలుతకును
పుట్టి జగతి నిలుచు పునరుద్భవించును
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:

వాతగుణం తో భదపడుతున్నప్పటికి అందహీనురాలును పెళ్ళి చేసుకొని చంచల బుద్దితో పుట్టి మరణిస్తు ఉంటాడు. అంతం లేని జనన మరణాలు అనుభవిస్తూ ఉంటాడు

.

Poem:

vaata gunamu cheta vala paina magavaadu
lottakanuladaani lolutakunu
Putti jagati niluchu punarudbhavinchunu
Viswadhaabhiraama vinuravema!

.


padyam:

vaata guNamu chEta vala paina magavaaDu
loTTakanuladaani lOlutakunu
puTTi jagati niluchu punarudbhavinchunu
viSwadABirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply