Main Menu

Valapu Kaligeneni Vanajaakshi Yadharambu (వలపు కలిగెనేని వనజాక్షి యధరంబు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి. పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: స్త్రీ వర్గం

Poem Title: వలపు కలిగెనేని వనజాక్షి యధరంబు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వలపు కలిగెనేని వనజాక్షి యధరంబు
పంచదారకుప్ప పాలకోవ
చూతఫలరసంబు జుంటితేనె సమంబు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
వ్యామోహం ఉన్న స్త్రీ అధరామృతం పంచదార, పాలకోవ, మామిడి పండురసం తేనెలాగ ఉంటుంది అనుకుంటారు ఆ ప్రేమ తప్పి పోవగానే భావం మారిపోతుంది.

.

Poem:
Valapu kaligeneni vanajaakshi yadharambu
Panchadhaarakuppa paalakova
Chuthaphalarasambu juntithene samambu
Viswadhaabhiraama vinuravema!

.


padyam:
valapu kaligenEni vanajAkshi yadharambu
pancadArakuppa pAlakOva
cUtaPalarasambu jumTitEne samambu
viSwadABirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.