Main Menu

Vandanamu Sriragunayaka (వందనము శ్రీరఘు)

sitaramakalyanam

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Kamas

28 harikAmbhOji janya
Aa: S M1 G3 M1 P D2 N2 S
Av: S N2 D2 P M1 G3 R2 S

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| వందనము శ్రీరఘునాయక ఆనందము రఘునాయకా ||

చరణములు

|| ఎవరే మాన్నాను రఘునాయకా | నే వెరువజాల రఘునాయకా |
నవనీతచోర నీ నామమె గతి యని| నమ్మితి రఘు నాయకా ||

|| మన్ననతో శ్రీరఘునాయకా నా | మనవి వినుమా రఘునాయకా |
సన్నుతింపజాల తండ్రి | సరసిజదళ నేత్ర నిన్ను రఘునాయకా ||

|| చపలచిత్తుడ రఘునాయకా నన్ను | చేపట్టుమి రఘునాయకా |
విపరీత గుణముల నిడుమల | పడితిని ఉపాయ మెరుగను రఘునాయకా ||

|| దాసపోషక రఘునాయకా నీవు | దాతవు రఘునాయకా |
వాసిగ భద్రాచల రామ | దాసుని ఆసతీర్పుము రఘునాయకా ||

.


Pallavi

|| vaMdanamu SrIraGunAyaka AnaMdamu raGunAyakA ||

Charanams

|| evarE mAnnAnu raGunAyakA | nE veruvajAla raGunAyakA |
navanItacOra nI nAmame gati yani| nammiti raGu nAyakA ||

|| mannanatO SrIraGunAyakA nA | manavi vinumA raGunAyakA |
sannutiMpajAla taMDri | sarasijadaLa nEtra ninnu raGunAyakA ||

|| capalacittuDa raGunAyakA nannu | cEpaTTumi raGunAyakA |
viparIta guNamula niDumala | paDitini upAya meruganu raGunAyakA ||

|| dAsapOShaka raGunAyakA nIvu | dAtavu raGunAyakA |
vAsiga BadrAcala rAma | dAsuni AsatIrpumu raGunAyakA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply