Main Menu

Veladi chakkadanamu verapaina yidunu (వెలది చక్కదనము వెరపైనా యీడును)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఆత్మపుజ

Poem Title: వెలది చక్కదనము వెరపైనా యీడును
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వెలది చక్కదనము వెరపైనా యీడును
విభుని కరుణ లేక విగతినుండు
నీదు కరుణ లేక నేర్పులు కొరగావు
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం:

స్త్రీయొక్క అందము, వయసు కూడ భగవంతుని కరుణ లేకపోతే అందవిహీనంగా మారిపోతాయి. భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభా పనికిరాకుండా పోతుంది. భగవంతుని కరుణ లేనిదే ఎటువంటి ప్రతిభా చెల్లదని భావం.

.

Poem:

Veladi chakkadanamu verapaina yidunu
Vibhuni karuna leka vigathinumdu
Nidu karuna leka nerpulu koragavu
Viswadabhirama vinura vema!
.


padyam:

veladi chakkadanamu verapainA yIDunu
vibhuni karuna lEka vigathinumdu
nIdu karuna lEka nErpulu koragAvu
viSWadabhirAma vinuravEmA!

.

,

No comments yet.

Leave a Reply