Main Menu

Verrivaanikayinaa, Veshadhaarikayina (వెర్రివానికయినా, వేషధారికయిన)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి. పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: స్త్రీ వర్గం

Poem Title: వెర్రివానికయినా, వేషధారికయిన
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వెర్రివానికయినా, వేషధారికయిన
రోగికైనా పరమ యోగికైన
స్త్రీల చూచినపుడె చిత్తంబు రంజిల్లు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
మొగాడు వెర్రాడయినా, వేషాలు వేసేవాడయినా, రోగికయినా యోగి అయినా, స్త్రీలను చూస్తే వ్యామోహం కలుగుతుంది.

.


Poem:
Verrivaanikayinaa, veshadhaarikayina
Rogikainaa parama yogikaina
Sthreela chuchinapude chitthambu ramjillu
Viswadhaabhiraama vinuravema!

.


padyam:
verrivAnikayinA, vEshadhArikayina
rOgikainA parama yOgikaina
streela cUcinapuDe cittambu ramjillu
viSwadABirAma vinuravEma!
.

, , ,

No comments yet.

Leave a Reply