Main Menu

Vidhya Nearchithi Nanchu Viraveegagaleadhu (విద్య నేర్చితి నంచు విఱ్ఱవీగగలేదు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. విద్య నేర్చితి నంచు – విఱ్ఱవీగగలేదు
భాగ్యవంతుడ నంచు – బలుకలేదు
ద్రవ్యవంతుడ నంచు – దఱచు నిక్కగలేదు
నిరతదానములైన – నెఱపలేదు
పుత్రవంతుడ నంచు – బొగడుచుండగలేదు
భ్రుత్యవంతుడ నంచు – బొగడలేదు
శౌర్యవంతుడ నంచు – సంతసింపగలేదు
కార్యవంతుడ నంచు – గడపలేదు

తే. నలుగురికి మెప్పుగానైన – నడువలేదు
నళినదళనేత్ర | నిన్ను నే – నమ్మినాను.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నళీనదళేక్షా! నరసింహా! విజ్ఞానవంతుడవని విఱ్ఱవీగలేదు.ఐశ్వర్యవంతుడనని గర్వపడలేదు.ధనవంతుడనని తరచుగా గొప్పలు చెప్పుకొనలేదు.నిత్యము దానము చేయలేదు.పుత్రులున్నారని విర్రవీగలేదు,సేవకులున్నారని భీతిల్లలేదు. సాహసవంతుడనని సంతసించలేదు.కార్యకర్తనని విర్రవీగలేదు.నలుగురికి మెప్పుకలుగునట్లు నడవలేదు. ఓ కమలనాభ! నిన్నే పూర్తిగా నమ్మియున్నాను తండ్రీ! చల్లగా కాచి రక్షింపుము.
.


Poem:
See. Vidya Nerchiti Namchu – Virxrxaveegagaledu
Bhaagyavamtuda Namchu – Balukaledu
Dravyavamtuda Namchu – Darxachu Nikkagaledu
Niratadaanamulaina – Nerxapaledu
Putravamtuda Namchu – Bogaduchumdagaledu
Bhrutyavamtuda Namchu – Bogadaledu
Sauryavamtuda Namchu – Samtasimpagaledu
Kaaryavamtuda Namchu – Gadapaledu

Te. Naluguriki Meppugaanaina – Naduvaledu
Nalinadalanetra | Ninnu Ne – Namminaanu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. vidya nErchiti naMchu – virxrxaveegagalEdu
bhaagyavaMtuDa naMchu – balukalEdu
dravyavaMtuDa naMchu – darxachu nikkagalEdu
niratadaanamulaina – nerxapalEdu
putravaMtuDa naMchu – bogaDuchuMDagalEdu
bhrutyavaMtuDa naMchu – bogaDalEdu
SauryavaMtuDa naMchu – saMtasiMpagalEdu
kaaryavaMtuDa naMchu – gaDapalEdu

tE. naluguriki meppugaanaina – naDuvalEdu
naLinadaLanEtra | ninnu nE – namminaanu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.