Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
Mingling with great people doesn’t make oneself great | గొప్పవారితో కలిసినా వారంతటి వారు కాలేడని దీని భావము.
తాత్పర్యం:
కొలనులో హంసల గుంపు మద్య ఒక కొంగ ఉన్నంత మాత్రాన అది హంసగా అగునా అన్నట్లు .చదువురానివాడుఒకడు గొప్ప విద్యలు కలిగిన పండితునిదగ్గర ఉన్నంత మాత్రాన అతడు గొప్పవాడుగా,పండితునిగా గుర్తింపబడదు.
.
Meaning:
Just like a stork is a stork even if it mingles with a group of swans, a ignorant man doesn’t become knowledgeable just by being in the company of a wise man.
.
No comments yet.