Main Menu

Vinnavanikanna Kannavadadikundu (విన్నవానికన్న కన్నవాడదికుండు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: సాధకులు

Poem Title: విన్నవానికన్న కన్నవాడదికుండు

 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విన్నవానికన్న కన్నవాడదికుండు
కన్నవానికంటె కలియువాడు
ఉన్నతోన్నతుడయి వుర్విలోపల నుండు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
పరమాత్మతత్వం గూర్చి విన్నవాడికంటె సాక్షాత్ భగవంతుని చూచినవాడే గొప్పవాడు. భగవంతుని చూచినవాడికంటే ఐక్యం పొందిన వాడు అధికుడు. ఇలా ఒకరికంటె మరొకరు అధికులు.

.

Poem:
Vinnavanikanna kannavadadikundu
Kannavanikante kaliyuvadu
Unnathonnathudayi vurvilopala nundu
Viswadhabhirama vinuravema!

.


padyam:
vinnavAnikanna kannavADadikumDu
kannavAnikamTe kaliyuvADu
unnatOnnatuDayi vurvilOpala numDu
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply