Main Menu

Vinu Lokambu Dharmam (విను లోకంబు ధర్మం)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విను లోకంబు ధర్మం
బనగ ఁ గులాచారమట్ల నరసి నడువ ఁ దా
గను మాయు:కీర్తుల నిహ
మున ఁ బరమున ఁ బొందు సౌఖ్యములను గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.లోకమందు కులాచారమును తెలుసుకొని మసలుటయే ధర్మమనబడును.దీనివలన కీర్తి ప్రతిష్టలు,ఆ యుషు,ఇహపరసౌఖ్యములు కలుగును.ఈ విషయమును గమనించి నడచుకొనుము.
.

Poem:
Vinu lokambu dharmam
Banaga M gulaachaaramatla narasi naduva M daa
Ganu maayu:keertula niha
Muna M baramuna M bomdu saukhyamulanu gumaaraa.
.

vinu lOkaMbu dharmaM
banaga @M gulaachaaramaTla narasi naDuva @M daa
ganu maayu:keertula niha
muna @M baramuna @M boMdu saukhyamulanu gumaaraa.
.

, , , ,

One Response to Vinu Lokambu Dharmam (విను లోకంబు ధర్మం)

  1. harini July 3, 2014 at 6:07 pm #

    it’s soo nice. chala tnx . meeru inka konni poems kuda add cheya galaraa satyam mmeda .

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.