Main Menu

Vrathamulundu Nevadu? Vratamu Cheyunevadu? (వ్రతములుండు నెవడు? వ్రతము చేయునెవడు?)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: సాధకులు

Poem Title: లోన చూడచూడ లోకాభిరామంబు

 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వ్రతములుండు నెవడు? వ్రతము చేయునెవడు?
వరమునిచ్చునెవడు వసుధలోన
ఇంతకన్న తెల్వ యిదియేమి యున్నది?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
మనం చేసే వ్రతంలో ఉండేవాడు, వ్రతం చేయించేవాడు, వరాల నిచ్చేవాడు కూడా భగవంతుడే. ఇంతకన్న తెలియనిది ఏముంది.

.

Poem:
Vrathamulundu nevadu? vratamu cheyunevadu?
Varamunicchunevadu vasudhalona
Inthakanna thelva yidiyemi yunnadi?
Viswadhabhirama vinuravema!

.


padyam:
vratamulumDu nevaDu? vratamu cEyunevaDu?
varamuniccunevaDu vasudhalOna
imtakanna telva yidiyEmi yunnadi?
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply