Main Menu

Yentani nutiyintu ramarama (యెంతని నుతియింతు రామరామ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 485

Copper Sheet No. 383

Pallavi: Yentani nutiyintu ramarama (యెంతని నుతియింతు రామరామ)

Ragam: Deva gandhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

యెంతని నుతియింతు రామరామ యిట్టి నీప్రతాపము రామరామ
పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ

Charanams

1.బలుసంజీవికొండ రామరామ బంటుచే తెప్పించితివి రామరామ
కొలదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ
వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ
పెలుచు భూమిజను రామరామ పెండ్లాడితివట రామరామ

2.శరణంటే విభీషణుని రామరామ చయ్యనగాచితివట రామరామ
బిరుదుల రావణుని రామరామ పీచమడచితివట రామరామ
ధరలో చక్రవాళము రామరామ దాటివచ్చితివట రామరామ
సురలు నుతించిరట రామరామ నీ చొప్పు యిక నదియెంతో రామరామ

3.సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులు తమ్ములట రామరామ
నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ
శ్రీమంతుడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీద రామరామ
కామితఫలదుడవు రామరామ కౌసల్యానందనుడవు రామరామ
.


Pallavi

yeMtani nutiyiMtu rAmarAma yiTTi nIpratApamu rAmarAma
paMtAna samudramu rAmarAma baMdhiMchavachchunA rAmarAma

Charanams

1.balusaMjIvikoMDa rAmarAma baMTuchE teppiMchitivi rAmarAma
koladilEnivAlini rAmarAma okkakOla nEsitivaTa rAmarAma
velaya nekkuveTTi rAmarAma haruvillu virichitivaTa rAmarAma
peluchu bhUmijanu rAmarAma peMDlADitivaTa rAmarAma

2.SaraNaMTE vibhIShaNuni rAmarAma chayyanagAchitivaTa rAmarAma
birudula rAvaNuni rAmarAma pIchamaDachitivaTa rAmarAma
dharalO chakravALamu rAmarAma dATivachchitivaTa rAmarAma
suralu nutiMchiraTa rAmarAma nI choppu yika nadiyeMtO rAmarAma

3.saumitri bharatulu rAmarAma Satrughnulu tammulaTa rAmarAma
nI mahattwamu rAmarAma niMDe jagamulellA rAmarAma
SrImaMtuDa vanniTAnu rAmarAma SrIvEMkaTagirimIda rAmarAma
kAmitaphaladuDavu rAmarAma kausalyAnaMdanuDavu rAmarAma
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.