Main Menu

Yogyula Narayugalaeka (యోగ్యుల నరయుగలేక)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
యోగ్యుల నరయుగలేక య
యోగ్యులకున్ దానమొసగుచుండుట యిది స
ద్బోగ్యసతిన్ షండునకున్
భాగము గని పెండ్లి చేయు పగిది కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.యుక్తవయసుగల వధువును తాంబూలముతో సహా నపుంసకునికిచ్చి వివాహంచేసినచో అది నిప్రయోజనమగును.అట్లే యోగ్యులను తెలియక అయోగ్యులకు దానమొసంగినచో నవయవ్వన సుందరాంగిని నపుంసకునికిచ్చి వివాహంచేసిన చందముతోనుండును.
.

Poem:
Yogyula narayugalaeka ya
Yogyulakun daanamosaguchumduta yidi sa
Dbogyasatin shamdunakun
Bhaagamu gani pemdli chaeyu pagidi kumaaraa.
.

yOgyula narayugalaeka ya
yOgyulakun^ daanamosaguchuMDuTa yidi sa
dbOgyasatin^ shaMDunakun^
bhaagamu gani peMDli chaeyu pagidi kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.