Main Menu

Sahajacaramulella (సహజాచారములెల్లా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.431 ; Volume No.1

Copper Sheet No. 88

Pallavi:Sahajacaramulella (సహజాచారములెల్లా)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సహజాచారములెల్ల సర్వేశ్వరునియాజ్ఞే | అహమించి నమ్మకుండు టదియే పాషండము ||

Charanams

|| నిద్దిరించువానిచేతినిమ్మపంటివలెనే | చద్దికర్మములు తానే జారితే జారె |
పొద్దువొద్దు తనలోన భోగకాంక్షలుండగాను | అద్దలించి కర్మమెల్లననుటే పాషండము ||

|| కలగన్నవాడు మేలుకనినటువలెనే | తలగి ప్రపంచ మెందో దాగితే దాగె |
యిల్ల నీదేహము మోచి యింతా గల్లలనుచు | పలికి తప్పనడచేభావమే పాషండము ||

|| ధర నద్దముచూచేటి తనరూపమువలె | గరిమతో దనయాత్మ కంటే గనె |
సరుస శ్రీవేంకటేశు సాకారమటు గని | కరగి భజించలేనికష్టమే పాషండము ||
.


Pallavi

|| sahajAcAramulella sarvESvaruniyAj~jE | ahamiMci nammakuMDu TadiyE pAShaMDamu ||

Charanams

|| niddiriMcuvAnicEtinimmapaMTivalenE | caddikarmamulu tAnE jAritE jAre |
podduvoddu tanalOna BOgakAMkShaluMDagAnu | addaliMci karmamellananuTE pAShaMDamu ||

|| kalagannavADu mElukaninaTuvalenE | talagi prapaMca meMdO dAgitE dAge |
yilla nIdEhamu mOci yiMtA gallalanucu | paliki tappanaDacEBAvamE pAShaMDamu ||

|| dhara naddamucUcETi tanarUpamuvale | garimatO danayAtma kaMTE gane |
sarusa SrIvEMkaTESu sAkAramaTu gani | karagi BajiMcalEnikaShTamE pAShaMDamu |
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.