Main Menu

Hari Nive Sakalalokaradhyudavugaka (హరి నీవే సకలలోకారాధ్యుఁడవుగాక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.112

Volume No. 4

Copper Sheet No. 320

Pallavi:Hari Nive Sakalalokaradhyudavugaka (హరి నీవే సకలలోకారాధ్యుఁడవుగాక)

Ragam: Sudhavasantam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

హరి నీవే సకలలోకారాధ్యుఁడవుగాక
ధర నీకు శరణంటీ తలఁపిదే చాలును

చరణములు

1.కింద నేఁ జేసినయట్టి కీడు నీవు వాపఁగాను
అందుమిఁదు నడిగేదా అది చాలక
పొంది పుట్టించేటి బ్రహ్మ పుత్రుఁడు నీకైవుండగ
ఇందరిని గొలిచేదా యెంత కూళతనము

2.దీకొని నాలో నీవు దిక్కై వుండఁగాను
నాకొకస్వతంత్రమా నాఁడు(?) చాలక
కైకొనిలోకములు నీకడుపులో నుండఁగాను
నీకంటేఁ బరు లున్నారా నేరమింతేకాక

3.ఇహపరముసిరులు ఇన్నియు నీవియ్యఁగాను
సహజాన నుండవొద్దా చాలదా యింత
విహితమైన శ్రీవేంకటేశ వొక్కండవే
బహళమై వుండఁగాను బంటనంటగాక
.


Pallavi

hari nIvE sakalalOkArAdhyu@mDavugAka
dhara nIku SaraNaMTii tala@mpidE cAlunu

Charanams

1.kiMda nE@m jEsinayaTTi kIDu nIvu vApa@mgAnu
aMdumi@mdu naDigEdA adi cAlaka
poMdi puTTimcETi brahma putru@mDu nIkaivuMda@mga
iMdarini golicEdA yeMta kULatanamu

2.dIkoni nAlO nIvu dikkai vuMDa@mgAnu
nAkokasvataMtramA nA@mDu(?) cAlaka
kaikonilOkamulu nIkaDupulO nuMDa@mgAnu
nIkaMTE@m baru lunnArA nEramiMtEkAka

3.ihaparamusirulu inniyu nIviyya@mgAnu
sahajAna nuMDavoddA cAladA yiMta
vihitamaina SrIvEmkaTESa vokkaMDavE
bahaLamai vuMDa@mgAnu baMTanaMTagAka
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.