Main Menu

Hari Nivu Malona (హరి నీవు మాలోన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.39

Volume No. 4

Copper Sheet No. 307

Pallavi:Hari Nivu Malona (హరి నీవు మాలోన)

Ragam:Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

హరి నీవు మాలోన నడు(డ?)గు టరదుగాక
శరణని నీకు నే జయ మందుటరుదా

చరణములు

1.పాపపుణ్యలంపటమైనది మేను
కూపపు యోనుల గుంగేటిది మేను
దీపనాగ్నిగలదిష్టము యీమేను
మోపు మోచిన నేము ములిగేది యరుదా

2.పొలసి పొద్దొకచాయ బొరలేటిమనసు
కొలదిలేని యాస గుదురైనమనసు
మలసి సంసారమేమరిగినమనసు
కలనేము, తిమ్మటలు గైకొనేది యరుదా

3.పెనచి యింద్రియముల బేడినభవము
పనివడి చింతలకే పాలైనభవము
యెనలేని శ్రీవేంకటేశ నీకే శరణని
మనె గాన యిక మీద మంచిదౌటరుదా
.


Pallavi

hari nIvu mAlOna naDu(Da?)gu TaradugAka
SaraNani nIku nE jaya maMduTarudA

Charanams

1.pApapuNyalaMpaTamainadi mEnu
kUpapu yOnula guMgETidi mEnu
dIpanAgnigaladishTamu yImEnu
mOpu mOcina nEmu muligEdi yarudA

2.polasi poddokacAya boralETimanasu
koladilEni yAsa gudurainamanasu
malasi saMsAramEmariginamanasu
kalanEmu, timmaTalu gaikonEdi yarudA

3.penaci yiMdriyamula bEDinaBavamu
panivaDi ciMtalakE pAlainaBavamu
yenalEni SrIvEMkaTESa nIkE SaraNani
mane gAna yika mIda maMcidouTarudA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.