Main Menu

Kannulane Navvite (కన్నులనే నవ్వితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 152

Volume No. 5

Copper Sheet No. 27

Pallavi: Kannulane Navvite (కన్నులనే నవ్వితే)

Ragam: Saurashtra Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

కన్నులనే నవ్వితే నే గబ్బుదాననా నీవు
నన్ను నేల యీట్లా సన్నలనే తిట్టేవు

చరణములు

1.గొల్లచల్లంటానే యక్కునఁ బోయుమనేపు
చెల్లఁబో గొల్లవారింత చెడఁబోయిరా
గొల్లువేసి యలకల కొప్పున నే ముడిచిన
మల్లెపూవులేల నీకు మనసాయ నిపుడు

2.కొంత కోక నల్ల నైతే గొరుపడము సవేవు
అంత నేను సదరమనైతినా నీకు
పంతగాఁడవట్టియాకంబళి నీవు ధరియించి
అంత వింతనుండి యాల ఆవులఁగాచితివి

3.మాఁటలాడ నేరకుంటే మాయదారిననేవు
వేఁటలోన ననునింత నేఁచుమంటినా
యేఁటికింత తిరువేంకటేశ నన్నుఁ గరఁగించి
పూఁట పూఁటకింతేసి బూమెలు సేసేవు
.


Pallvi

kannulanE navvitE nE gabbudAnanA nIvu
nannu nEla yITlA sannalanE tiTTEvu

Charanams

1.gollacallamTAnE yakkuna@m bOyumanEpu
cella@mbO gollavArimta ceDa@mbOyirA
golluvEsi yalakala koppuna nE muDicina
mallepUvulEla nIku manasAya nipuDu

2.komta kOka nalla naitE gorupaDamu savEvu
amta nEnu sadaramanaitinA nIku
pamtagA@mDavaTTiyAkambaLi nIvu dhariyimci
amta vimtanumDi yAla Avula@mgAcitivi

3.mA@mTalADa nErakumTE mAyadArinanEvu
vE@mTalOna nanunimta nE@mcumamTinA
yE@mTikimta tiruvEmkaTESa nannu@m gara@mgimci
pU@mTa pU@mTakimtEsi bUmelu sEsEvu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.