Main Menu

Imde vunnadi kanamemdo (ఇందే వున్నది కానమెందో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.137 ; Volume No.4

Copper Sheet No.324

Pallavi:Imde vunnadi kanamemdo (ఇందే వున్నది కానమెందో)

Ragam:Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఇందే వున్నది కానమెందో వెదకితిమి
కందర్పగురుభక్తి గంటిమి నే మిదివో

చరణములు

1.కోటికోటివేదములకొనయర్థము
సాటివేదములలోని సలలార్థము
సూటిగా గురుఁడు మాకుఁ జూపినర్థము
గాటపు మనసు దవ్వి కనుఁగొంటి మిదివో

2.పరమయోగీంద్రులుపట్టినయర్థము
సురలు మునులు నెంచిచూచినర్థము
సరి మూఁడులోకములఁజూటినర్థము
గరిమ నీదేహమెత్తి కంటిమి మే మిదివో

3.పలుశరణాగతులపాలియర్థము
మలయుచుండేటితిరుమంత్రార్థము
నిలిచి శ్రీవేంకటాద్రి నిండినర్థము
కలసి విజ్ఞానవీధిఁ గనుఁగొంటిమయ్యా
.


pallavi

iMdE vunnadi kAnameMdO vedakitimi
kaMdarpaguruBakti gaMTimi nE midivO

charanams

1.kOTikOTivEdamulakonayarthamu
sATivEdamulalOni salalArthamu
sUTigA guru@mDu mAku@m jUpinarthamu
gATapu manasu davvi kanu@mgoMTi midivO

2.paramayOgIMdrulupaTTinayarthamu
suralu munulu neMcicUcinarthamu
sari mU@mDulOkamula@mjUTinarthamu
garima nIdEhametti kaMTimi mE midivO

3.paluSaraNAgatulapAliyarthamu
malayucuMDETitirumaMtrArthamu
nilici SrIvEMkaTAdri niMDinarthamu
kalasi vij~nAnavIdhi@m ganu@mgoMTimayyA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.