Main Menu

Jagamulella Nidere (జగములెల్లా నీడేరె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.20

Volume No. 4

Copper Sheet No. 304

Pallavi: Jagamulella Nidere (జగములెల్లా నీడేరె)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

జగములెల్లా నీడేరె జయ వెట్టి రిందరును
తగ నేడు కృషావతారమాయ నిదివో

చరణములు

అచ్చితుడు జనించే నిద్దమరేతిరికాడ
ముచ్చిమి రాకాసులు ముట్టుపడిరి
పచ్చిగాను లోకులాల పండుగ సేయరో నేడు
అచ్చపు గృష్ణావతారమాయ నిదివో

గోవిందుడు జనియించె గోకులష్టమిదే నేడు
కావరపు కంసుని గర్వమణగె
భావించి ప్రజలాల పారణ సేయరో నేడు
ఆవేళ గృష్ణావతారమాయ నిదివో

అనంతుడు శ్రీవేంకటాద్రీశుడు జనియించె
ఘనశిశుపాలాదులు గతమైరి
తనివంది జనులాల ధర్మాన బ్రతుకరో
అనుగు గృష్ణావతారమాయ నిదివో


Pallavi

jagamulellA nIDEre jaya veTTi riMdarunu
taga nEDu kRshAvatAramAya nidivO

Charanams

1.accituDu janiMcE niddamarEtirikADa
muccimi rAkAsulu muTTupaDiri
paccigAnu lOkulAla pMDuga sEyarO nEDu
accapu gRshNAvatAramAya nidivO

2.gOviMduDu janiyiMce gOkulashTamidE nEDu
kAvarapu kaMsuni garvamaNage
BAviMci prajalAla pAraNa sEyarO nEDu
AvELa gRshNAvatAramAya nidivO

3.anamtuDu SrIvEMkaTAdrISuDu janiyiMce
GanaSiSupAlAdulu gatamairi
tanivaMdi janulAla dharmAna bratukarO
anugu gRshNAvatAramAya nidivO
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.