Main Menu

Maccikala Mogasiri (మచ్చికల మొగసిరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 76

Volume No. 5
Copper Sheet No. 13

Pallavi: Maccikala Mogasiri (మచ్చికల మొగసిరి)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

మచ్చికల మొగసిరి మందులాడ నీ-
కిచ్చిన దేహమిది యెట్టయిన జేయరా

చరణములు

1.ఓడక యెక్కడనైన నుండి నీవు
వేడుకతో మాయింటికి విచ్చేయగాను
వాడుమోము జూచి న్వ్వువచ్చు గాని కోప-
మేడ దెచ్చుకొన్న రాదు యెట్టైనా జేయరా

2.ఎంతవొద్దు వోయియైనా యిౠనీవు
వింతలేక మాయింటికి విచ్చేయగాను
చింతతో నీ కెదురు చూచితి గాని
యెంతైనా బాయలేని యెట్టయినా జేయరా

3.కుంకుమచెక్కుల మెఱుగులతోడ తిరు-
వేంకటేశ మాయింటికి విచ్చేయగాను
వంకలాడి నిన్ను గూడవలెగాని
యింక నిన్ను బాయలేను యెట్టయినా జేయరా.
.


Pallavi

maccikala mogasiri mamdulADa nI-
kiccina dEhamidi yeTTayina jEyarA

Charanams

1.ODaka yekkaDanaina numDi nIvu
vEDukatO mAyimTiki veccEyagAnu
vADumOmu jUci nvvuvaccu gAni kOpa-
mEDa deccukonna rAdu yeTTainA jEyarA

2.emtavoddu vOyiyainA yiRunIvu
vimtalEka mAyimTiki viccEyagAni
cimtatO nI keduru cUciti gAni
yemtainA bAyalEni yeTTayinA jEyarA

3.kumkumacekkula me~rugulatODa tiru-
vEmkaTESa mAyimTiki viccEyagAnu
vamkalADi ninnu gUDavalegAni
yimka ninnu bAyalEnu yeTTayinA jEyarA.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.