Main Menu

Maguva Vurpulanaina (మగువ వూర్పులనైన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 12

Volume No. 5
Copper Sheet No. 3

Pallavi: Maguva Vurpulanaina (మగువ వూర్పులనైన)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

మగువ వూర్పులనైన మనుగా చలిగాలి
నిగుడుగా జగమెల్ల నిండ దనరూపు

చరణములు

1.అతివవదనము వాడ నలరి చందురుడైన
బ్రతుకుగా వొకకొంత బయలుమెరసి
సతి యెలుగు రాయ విరసపు బికావళియైన
తతి జెలగుగా నేడు తమకెదురు లేక

2.తెఱవ వేనలి చెదర తేటి మొత్తములైన
మెఱయుగా వొకకొంత మేలుగలిగి
ఒఱగి యలసతతోడ నువిద కనుమోడ్పుగా
నెఱి గలువలలరుగా నేటిమాపైన

3.తరుణి దేహము నాటి దర్పకుని శరమైన
పరిమళము నిండుగా బహువిధమున
కరిగమననిపుడు వేంకటవిభుడు కౌగిటను
కరుణించ లతలైన గాంచుగా తెలివి.
.


Pallavi

maguva vUrpulanaina manugA caligAli
niguDugA jagamolla nimDa danarUpu

Charanams

1.ativavadanamu vADa nalari camduruDaina
bratukugA vokakomta bayalumerasi
sati yelugu rAya virasapu bkAvaLiyaina
tati jelagugA nEDu tamakeduru lEka

2.te~rava vEnali cedara tETi mottamulaina
me~rayugA vokakomta mElugaligi
o~ragi yalasatatODa nuvida kanumODpagA
ne~ri galuvalalarugA nETimApaina

3.taruNi dEhamu nATi darpakuni Saramaina
parimaLamu nimDugA bahuvidhamuna
karigamananipuDu vEmkaTavibhuDu kaugiTanu
karuNimca latalaina gAmcugA telivi.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.