Main Menu

Maruku Maru (మారుకు మారు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh.More….

Keerthana No. 171 Volume No. 5

Copper Sheet No. 30

Pallavi: Maruku Maru (మారుకు మారు)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

మారుకు మారు సేయ మఱచి నీ వంతలోనె
నేరములెంచుకొనేవు నేఁటిలోనే తప్పెనా

చరణములు

1.చొక్కపు నీ గుబ్బలపై జూజపు నేఁతలవలె
చిక్కులు జేరలువారఁ జించెనారఁడు
తెక్కుల నీ వూరకుండి తెలిగన్నుల నీళ్ళు
గుక్కేవు నీ చేతులేమి కూరగోయఁ బోయెనా

2.ముసిముసి నగవుల మోవిమీఁది కెంపులవి
కసిగాటు సేఁతలనే నతఁడు
అసురుసురై నీవు అతనిఁ జేయఁగలేక
వుసురనేవప్పుడెని వూరలేక వుంటివా

3.కూరిమి నీ కౌఁగిటిలోఁ గూడి నీ చిత్తమనెడి
వూరిలోనఁ గాఁపురమైవుండె నాతఁడు
వేరులేని మహిమల వెంకటేశుఁడతనిమై
చూరగొంటి వప్పుడేమి జోడువెట్టుకుండెనా
.


Pallavi

mAruku mAru sEya ma~raci nI vamtalOne
nEramulemcukonEvu nE@mTilOnE tappenA

Charanams

1.cokkapu nI gubbalapai jUjapu nE@mtalavale
cikkulu jEraluvAra@m jimcenAra@mDu
tekkula nI vUrakumDi teligannula nILLu
gukkEvu nI cEtulEmi kUragOya@m bOyenA

2.musimusi nagavula mOvimI@mdi kempulavi
kasigATu sE@mtalanE nata@mDu
asurusurai nIvu atani@m jEya@mgalEka
vusuranEvappuDeni vUralEka vumTivA

3.kUrimi nI kau@mgiTilO@m gUDi nI cittamaneDi
vUrilOna@m gA@mpuramaivumDe nAta@mDu
vErulEni mahimala vemkaTESu@mDatanimai
cUragomTi vappuDEmi jODuveTTukumDenA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.