Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 30 ; Volume No. 7
Copper Sheet No. 105
Pallavi: Ela mammu (ఏల మమ్ము)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఏల మమ్ము రట్టు సేసేవింతటిలోనే పెను
వేలనే గడెవెట్టితి వెళ్ళనియ్య నిన్నును
చరణములు
1.వొద్దనఁగాఁ బొయ్యేవు వొంటిఁ జిక్కించుక యాపె
అద్దలించి యేమైనాననకుండీనా
అద్దో నాతో నీవు అలిగి యందు చేరిన
పొద్దుగాని పొద్దనక పొందులు సేసేరా
2.తుమ్మఁగానే లేచేవు తొయ్యలి యెవ్వతెయైనా
దిమ్మురేఁచి వాదుదీసి తిట్టకుండీనా
యెమ్మెల నాతో మేకులకెవ్వతెఁ బిలిపించినా
నమ్మరాదనక నీతో నవ్వవచ్చేరా
3.మొక్కఁగ నడుగిడెవు ముందటనెవ్వతెయైనా
చిక్కించుక చేఁతలెల్లాఁ జేయకుండీనా
మక్కువ శ్రీ వేంకటేశ మతిడి నన్నుఁ గూడితివి
తక్కినవారు నవ్వక తాము లోనయ్యేరా
.
Pallavi
Ela mammu raTTu sEsEviMtaTilOnE penu
vElanE gaDeveTTiti veLLaniyya ninnunu
Charanams
1.voddana@mgA@m boyyEvu voMTi@m jikkiMchuka yApe
addaliMchi yEmainAnanakuMDInA
addO nAtO nIvu aligi yaMdu chErina
poddugAni poddanaka poMdulu sEsErA
2.tumma@mgAnE lEchEvu toyyali yevvateyainA
dimmurE@mchi vAdudIsi tiTTakuMDInA
yemmela nAtO mEkulakevvate@m bilipiMchinA
nammarAdanaka nItO navvavacchErA
3.mokka@mga naDugiDevu muMdaTanevvateyainA
chikkiMchuka chE@mtalellA@m jEyakuMDInA
makkuva SrI vEMkaTESa matiDi nannu@m gUDitivi
takkinavAru navvaka tAmu lOnayyErA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.