Main Menu

Eggu siggu (ఎగ్గు సిగ్గు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 52 ; Volume No: 7

Copper Sheet No. 109

Pallavi: Eggu siggu (ఎగ్గు సిగ్గు)

Ragam: Saamantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

ఎగ్గు సిగ్గు దలఁచవు యేరా నీవు
వొగ్గుచు నిద్దరు సతులొద్దనె వుండఁగను

చరణములు

1.కొనవేలు వట్టి యాకెఁ గూచుండఁబెట్టుకోఁగా
తనువిందువంకఁ గొంత తనిసెనా
పెనఁగి పాదాలు నాచేఁ బిసికించుకొనేవిదె
వనిత నీవద్దనుండి వలపు చల్లఁగను

2.అప్పుడే వేఁపునఁ జన్నులానుకొంటానాపెచేత
కొప్పు వెట్టించుకొనేవు కోరికాయనా
యిప్పుడే నాచెక్కుమోవనేకతములాడేవు
చిక్కించుక సతి నీపైఁ జేతులు చాఁచఁగను

3.సంగతిగానాపెతోడ జాణతనాలాడేవు
అంగవించి నేఁడు నీకు నాసవు ట్టెనా
ముంగిట శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
కంగన మగువ నీకుఁ గాచుకవుండఁగను

.

Pallavi

eggu siggu dala@mchavu yErA nIvu
vogguchu niddaru satuloddane vuMDa@mganu

Charanams

1.konavElu vaTTi yAke@m gUchuMDa@mbeTTukO@mgA
tanuviMduvaMka@m goMta tanisenA
pena@mgi pAdAlu nAchE@m bisikiMchukonEvide
vanita nIvaddanuMDi valapu challa@mganu

2.appuDE vE@mpuna@m jannulAnukoMTAnApechEta
koppu veTTiMchukonEvu kOrikAyanA
yippuDE nAchekkumOvanEkatamulADEvu
chikkiMchuka sati nIpai@m jEtulu chA@mcha@mganu

3.saMgatigAnApetODa jANatanAlADEvu
aMgaviMchi nE@mDu nIku nAsavu TTenA
muMgiTa SrI vEnkaTESa muMchi nannu@m gUDitivi
kaMgana maguva nIku@m gAchukavuMDa@mganu

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.