Main Menu

Appatinataninemi (అప్పటినాతనినేమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 49; Volume No.7

Copper Sheet No. 109

Pallavi: Appatinataninemi (అప్పటినాతనినేమి)

Ragam: Mukhaari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

అప్పటినాతనినేమి యనేవు సుమ్మీ
కుప్పలైన వలపుల గుణమిది సుమ్మీ

చరణములు

1.పాసిన కూటమి చవి భావించు (వించి?) లోలో రెప్ప
మూసి యెత్తి చూచినట్టి మోహము చవి
యీసున సాదించేనంటా యింటికి వచ్చుట చవి
వేసరి యాతనినేమి వెంగెములాడుకువే

2.తగవులఁ బెట్టినట్టి తరితీపులు చవి
అగపడకున్నఁ బెట్టేయాసలు చవి
జగడపువేళల సరియాఁకలు చవి
తగదనాతనినేమి తప్పులెంచవలదే

3.తెరమాటుననుండే తేటల మాటలు చవి
సురతపువేళ గోరిసోఁకులు చవి
ఇరవై శ్రీ వేంకటేశుఁడింతలో నిన్నుఁగూడె
తరవాతిపనులెల్లా దక్కెనీకుఁ గదవే

.

Pallavi

appaTinAtaninEmi yanEvu summI
kuppalaina valapula guNamidi summI

Charanams

1.pAsina kUTami chavi bHAviMchu (viMchi?) lOlO reppa
mUsi yetti chUchinaTTi mOhamu chavi
yIsuna sAdiMchEnaMTA yiMTiki vacchuTa chavi
vEsari yAtaninEmi veMgemulADukuvE

2.tagavula@m beTTinaTTi taritIpulu chavi
agapaDakunna@m beTTEyAsalu chavi
jagaDapuvELala sariyA@mkalu chavi
tagadanAtaninEmi tappuleMchavaladE

3.teramATunanuMDE tETala mATalu chavi
suratapuvELa gOrisO@mkulu chavi
iravai SrI vEMkaTESu@mDiMtalO ninnu@mgUDe
taravAtipanulellA dakkenIku@m gadavE

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.