Main Menu

Urakumte Nannu (ఊరకుంటే నన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 243 ; Volume No. 5

Copper Sheet No. 72

Pallavi: Urakumte Nannu (ఊరకుంటే నన్ను)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఊరకుంటే నన్ను నుండవియ్యవు ఇంత
పేరుకుచ్చి తిట్ట నన్నుఁ బ్రియమా నీకు

చరణములు

1.బుజముపైఁ జేయి వేసి బుజ్జగించేవు ఇంత-
నిజమా నామీఁద నీ కరుణ
భజన మెరయ నన్నుఁ బచ్చి సేసేవు ఇంత-
గజరుఁజేఁతలకోపఁగలనా యిఁకను

2.కాలుమీఁదఁ గాలువేసి కరఁగించేవు యింత-
మేలా నాతోడి సమేళములు
వాలుకచూపుల నాకు వాఁడివెట్టేవు యింత-
యేలికవై యిటు సేయనేలా యిపుడు

3.చక్కఁదనమిది నాది జట్టిసేసేవు నా
చెక్కుల రేకలు వ్రాయఁ జిత్తగించేవు
చక్కని వేంకటగిరిస్వామీ నీవు యిట్టే
దక్కిన నన్నింతసేయఁ దగునా యిఁకను.
.


pallavi

UrakumTE nannu numDaviyyavu imta
pErukucci tiTTa nannu@m briyamA nIku

Charanams

1.bujamupai@m jEyi vEsi bujjagimcEvu imta-
nijamA nAmI@mda nI karuNa
Bajana meraya nannu@m bacci sEsEvu imta-
gajaru@mjE@mtalakOpa@mgalanA yi@mkanu

2.kAlumI@mda@m gAluvEsi kara@mgimcEvu yimta-
mElA nAtODi samELamulu
vAlukacUpula nAku vA@mDiveTTEvu yimta-
yElikavai yiTu sEyanElA yipuDu

3.cakka@mdanamidi nAdi jaTTisEsEvu nA
cekkula rEkalu vrAya@m jittagimcEvu
cakkani vEmkaTagirisvAmI nIvu yiTTE
dakkina nannimtasEya@m dagunA yi@mkanu.
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.