Main Menu

Emta Neradidaivamimdariki (ఎంత నేరఁడిదైవమిందరికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.240 ; Volume No. 5

Copper Sheet No. 71

Pallavi:Emta Neradidaivamimdariki (ఎంత నేరఁడిదైవమిందరికి)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఎంత నేరఁడిదైవమిందరికి
భ్రాంతి గడుఁ బుట్టించి పరము మరపించె

చరణములు

1.ప్రాయమనియెడి మహాబహురూపమిది యొకటి
కాయములఁ గరఁగించిఁ గళలనెక్కించి
సోయగంబగు కన్నుచూపులనియెడు మహా-
మాయములఁ బొరలించి మనసు నాటించె

2.చక్కఁదనమనెడి వేషంబొకటి మేనిపై
నిక్కించి యది గోర్కినెలవుగాఁజేసి
తక్కువలు నెక్కువలు తమకములు నొల్లములు
మక్కువలు గలిగించి మల్లువెనఁగించె

3.ఇట్టి మోహము వేంకటేశ్వరుఁడు దనమీఁదఁ
బెట్టించుకొనె నయినఁ బ్రేమగల ఫలము
నెట్టుకొని తానతని నిజమెఱిఁగి మేలు చే_
పట్టెనైనను జన్మపరుఁడైన ఫలము
.


Pallavi

emta nEra@mDidaivamimdariki
bhrAmti gaDu@m buTTimci paramu marapimce

Charanams

1.prAyamaniyeDi mahAbahurUpamidi yokaTi
kAyamula@m gara@mgimci@m gaLalanekkimci
sOyagambagu kannucUpulaniyeDu mahA-
mAyamula@m boralimci manasu nATimce

2.cakka@mdanamaneDi vEshambokaTi mEnipai
nikkimci yadi gOrkinelavugA@mjEsi
takkuvalu nekkuvalu tamakamulu nollamulu
makkuvalu galigimci malluvena@mgimce

3.iTTi mOhamu vEmkaTESvaru@mDu danamI@mda@m
beTTimcukone nayina@m brEmagala phalamu
neTTukoni tAnatani nijame~ri@mgi mElu cE_
paTTenainanu janmaparu@mDaina phalamu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.