Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 246 ; Volume No. 5
Copper Sheet No. 72
Pallavi: Uyyala Balunucedaru (ఉయ్యాలా బాలునూఁచెదరు)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Uyyala Balunucedaru | ఉయ్యాలా బాలునూఁచెదరు
Album: Private | Voice: Unknown
పల్లవి
ఉయ్యాలా బాలునూఁచెదరు కడు-
నొయ్య నొయ్య నొయ్యనుచు
చరణములు
1.బాలయవ్వనలు పసిఁడివుయ్యాల
బాలునివద్దఁ బాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ యెల్ల
లాలి లాలి లాలి లాలనుచు
2.తమ్మిరేకుఁ గనుఁదమ్ముల నవ్వుల
పమ్ముఁజూపులఁ బాడేరు
కొమ్మలు మట్టేల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు
3.చల్లుఁజూపుల జవరాండ్లు రే-
పల్లెబాలునిఁబాడేరు
బల్లిదు వేంకటపతిఁజేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు.
.
Pallavi
uyyAlA bAlunU@mcedaru kaDu-
noyya noyya noyyanucu
Charanams
1.bAlayavvanalu pasi@mDivuyyAla
bAlunivadda@m bADEru
lAli lAli lAli lAlemma yella
lAli lAli lAli lAlanucu
2.tammirEku@m ganu@mdammula navvula
pammu@mjUpula@m bADEru
kommalu maTTEla gunukula naDapula
dhimmi dhimmi dhimmanucu
3.callu@mjUpula javarAmDlu rE-
pallebAluni@mbADEru
ballidu vEmkaTapati@mjEri yamdelu
ghallu ghallu ghallanucu.
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.