Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 158 ; Volume No. 4
Copper Sheet No. 327
Pallavi: Yekkudu brahmapattana (ఎక్కుడు బ్రహ్మపట్టాన)
Ragam: Nata
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎక్కుడు బ్రహ్మపట్టాన కిదె కాచుకున్నవాఁడు
పిక్కటిల్లి సంతోసానఁబెద్దహనుమంతుఁడు
చరణములు
1.తూరుపుఁ బడుమరాను దొడ్డగా జంగ చాఁచి
సారెకుఁ నర్కునివద్దఁ జదినీ వాఁడే
ధీరతతోఁ దనమేను దిక్కులెల్లాఁ బిక్కటిల్ల
బీరముచూపీ వాఁడె పెద్దహనుమంతుఁడు
2.మిన్ను నేల నేకముగా మించినవాల మెత్తి
సన్నుతిగా వలకేలు చాఁచినవాఁడు
పన్నుగడై రాఘవునిబంట్లలోపలనెల్లా
పెన్నిధియై మున్నవాఁడు పెద్దహనుమంతుఁడు
3.మరిగి రేయుఁబగలు మతంగపర్వతమాడ
బిరుదులతోడను బేరసీ వాఁడే
యిరవై శ్రీవేంకటేశుహితుఁడై యెప్పుడుఁ బెచ్చు-
పెరుగుచు నున్నవాఁడు పెద్దహనుమంతుఁడు
.
Pallavi
ekkuDu brahmapaTTAna kide kAcukunnavA@mDu
pikkaTilli saMtOsAna@mbeddahanumaMtu@mDu
Charanams
1.tUrupu@m baDumarAnu doDDagA jaMga cA@mci
sAreku@m narkunivadda@m jadinI vA@mDE
dhIratatO@m danamEnu dikkulellA@m bikkaTilla
bIramucUpI vA@mDe peddahanumaMtu@mDu
2.minnu nEla nEkamugA miMcinavAla metti
sannutigA valakElu cA@mcinavA@mDu
pannugaDai rAGavunibaMTlalOpalanellA
pennidhiyai munnavA@mDu peddahanumaMtu@mDu
3.marigi rEyu@mbagalu mataMgaparvatamADa
birudulatODanu bErasI vA@mDE
yiravai SrIvEMkaTESuhitu@mDai yeppuDu@m beccu-
perugucu nunnavA@mDu peddahanumaMtu@mDu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.