Main Menu

Adivo Ninnamtiga (అదివో నిన్నంటిఁగా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 111 | Keerthana 64 , Volume 7

Pallavi: Adivo Ninnamtiga (అదివో నిన్నంటిఁగా)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదివో నిన్నంటిఁగా అప్పుడే నిన్ను వోసి
తుదమొద లెఱఁగక దోసమేలాడేవే          ॥ పల్లవి ॥

అట్టె కోపించకుమీ అడిగే నేనొకమాట
యెట్టునెదుర వున్నాపె యేమౌరా నీకు
ఉట్టిపడి వోసిపోవె వొకటికొకటి గట్టేవు
చుట్టపు వరుస వారి సోఁకనాడవచ్చునా       ॥ అదివో ॥

సిగ్గువడకుమీ వోరి చెప్పేరా నేనొకమాట
దగ్గరి కూచుండనాపె తనకేలరా
వొగ్గి మాటలాడితే వూరకే నిందవేసేవు
నిగ్గులవారితో వాదు నీకింత వలెనా          ॥ అదివో ॥

నవ్వకు శ్రీ వేంకటేశ నమ్మించే నేనొకమాట
యివ్వలఁ బండుండ ఆమె యేమౌరా నీకు
పువ్వక పూచెననేవు పొరుగిరుగులవారి
రవ్వసేయకువే యింత రతి నిన్నుఁ గూడనా    ॥ అదివో ॥

Pallavi

Adivō nī ramaṇum̐ḍu alugam̐gam̐ dari gādu
yediṭiki rāvu lōna nēmi sēsēvē

Charanams

1.Aṭṭe kōpin̄cakumī aḍigē nēnokamāṭa
yeṭṭunedura vunnāpe yēmaurā nīku
uṭṭipaḍi vōsipōve vokaṭikokaṭi gaṭṭēvu
cuṭṭapu varusa vāri sōm̐kanāḍavaccunā

2.Sigguvaḍakumī vōri ceppērā nēnokamāṭa
daggari kūcuṇḍanāpe tanakēlarā
voggi māṭalāḍitē vūrakē nindavēsēvu
niggulavāritō vādu nīkinta valenā

3.Navvaku śrī vēṅkaṭēśa nam’min̄cē nēnokamāṭa
yivvalam̐ baṇḍuṇḍa āme yēmaurā nīku
puvvaka pūcenanēvu porugirugulavāri
ravvasēyakuvē yinta rati ninnum̐ gūḍanā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.