Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 364 ; Volume No. 1
Copper Sheet No. 70
Pallavi: Epanulu sesina (ఏపనులు సేసినా)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏపనులు సేసినా నిటువలెనేపో | యీపనికి జొరనిపని యేటిలోపైరు ||
Charanams
|| హరికథలమీదిప్రియమబ్బేనా తొంటితమ- | పరిపక్వమగుదపఃఫలముగాక ||
గరిమె నివిలేకున్న గలకాలములు జేయు- | నిరతంపు దపమెల్ల నీటిపై వ్రాత ||
|| నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్ల | బారజల్లిన దానఫల మదియపో |
కోరి యిది లేకున్న కోటిదానములైన | పేరుకొన వరతగలపినచింతపండు ||
|| వదలకిటు వేంకటేశ్వరుడే దైవంబనుచు | జదువగలిగిన మంచిచదు వదియపో |
పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను | చదువు లసురలు మున్ను చదివేటిచదువు ||
.
Pallavi
|| Epanulu sEsinA niTuvalenEpO | yIpaniki joranipani yETilOpairu ||
Charanams
|| harikathalamIdipriyamabbEnA toMTitama- | paripakvamagudapaHPalamugAka ||
garime nivilEkunna galakAlamulu jEyu- | nirataMpu dapamella nITipai vrAta ||
|| nArAyaNuniBakti nanicenA dhanamella | bArajallina dAnaPala madiyapO |
kOri yidi lEkunna kOTidAnamulaina | pErukona varatagalapinaciMtapaMDu ||
|| vadalakiTu vEMkaTESvaruDE daivaMbanucu | jaduvagaligina maMcicadu vadiyapO |
padilamuga nIvidhamu paTTiyyakuMDinanu | caduvu lasuralu munnu cadivETicaduvu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.