Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 107 | Keerthana 37 , Volume 02
Pallavi: Ameedinijasukha marayalemu (ఆమీఁదినిజసుఖ మరయలేము)
ARO: Pending
AVA: Pending
Ragam:Salanga nata
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆమీఁదినిజసుఖ మరయలేము
పామరపుచాయలకే బ్రమసితిమయ్యా ॥పల్లవి॥
మనసునఁ బాలు దాగి మదియించివున్నట్టు
ననిచి గిలిగింతకు నవ్వినయట్టు
యెనసి సంసారసుఖ మిది నిజముసేసుక
తవివొంది యిందులోనే తడఁబడేమయ్యా ॥ఆమీఁ॥
బొమ్మలాట నిజమంటాఁ బూఁచి చూచి మెచ్చినట్టు
తెమ్మగా శివమాడి తా దేవరై నట్టు
కిమ్ముల యీజన్మమందు కిందుమీఁదు నేఱక
పమ్మి భోగములనేతెప్పలఁ దేలేమయ్యా ॥ఆమీఁ॥
బాలులు యిసుకగుళ్లు పసఁ గట్టు కాడినట్టు
వీలి వెఱ్ఱీవాఁడు గఁతువేసినయట్టు
మేలిమి శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలువక నేము
కాలమూరకే యిన్నాళ్లుఁ గడపితిమయ్యా ॥ఆమీఁ॥
Pallavi
AmI@mdinijasuKa marayalEmu
pAmarapucAyalakE bramasitimayyA
Charanams
1. manasuna@m bAlu dAgi madiyimcivunnaTTu
nanici giligimtaku navvinayaTTu
yenasi samsArasuKa midi nijamusEsuka
tavivomdi yimdulOnE taDa@mbaDEmayyA
2.bommalATa nijamamTA@m bU@mci cUci meccinaTTu
temmagA SivamADi tA dEvarai naTTu
kimmula yIjanmamamdu kimdumI@mdu nE~raka
pammi BOgamulanEteppala@m dElEmayyA
3.bAlulu yisukaguLlu pasa@m gaTTu kADinaTTu
vIli ve~r~rIvA@mDu ga@mtuvEsinayaTTu
mElimi SrIvEnkaTESa mimmu@m goluvaka nEmu
kAlamUrakE yinnALlu@m gaDapitimayyA
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.