Main Menu

Undanira Yipati (ఉండనీరా యీపాటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 59 ; Volume No. 7

Copper Sheet No. 110

Pallavi: Undanira Yipati (ఉండనీరా యీపాటి)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఉండనీరా యీపాటి వూరకే నన్ను
కొండెగోడితనాలకుఁ గోపమెల్లావచ్చును

చరణములు

1.చుట్టమవుతానెఱఁగము సూడుబంటవో యెఱఁగ
మట్టె నాతో నాపె సుద్దులాడుకొనేవు
ముట్టి ముట్టి నేము నీతో ముచ్చటలు చెప్పుకోఁగ్రా
యెట్టు వచ్చునో యెఱఁగమేమీనననొల్లము

2.నగవవుతా నెఱఁగము నాటకమో యెఱఁగము
తగవు నన్నడిగేవాతరుణిమాట
నిగిడి పోపో చాలు నిన్ను నెవ్వఁడెఱుఁగును
యెగసక్కీఁడవు తొల్లే యేమీనననోపము

3.నెపముతా నెఱఁగము నెయ్యమవుతానెఱఁగము
యిపుడు వచ్చితిరి మాయింటికి మీరు
అపుడె శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
చపలతఁ గూడితిని సాదించ నేనోపను
.


Pallavi

unDanIrA yIpATi vUrakE nannu
koMDegODitanAlaku@m gOpamellAvacchunu

Charanams

1.chuTTamavutAne~ra@mgamu sUDubaMTavO ye~ra@mga
maTTe nAtO nApe suddulADukonEvu
muTTi muTTi nEmu nItO mucchaTalu cheppukO@mgrA
yeTTu vacchunO ye~ra@mgamEmInananollamu

2.nagavavutA ne~ra@mgamu nATakamO ye~ra@mgamu
tagavu nannaDigEvAtaruNimATa
nigiDi pOpO chAlu ninnu nevva@mDe~ru@mgunu
yegasakkI@mDavu tollE yEmInananOpamu

3.nepamutA ne~ra@mgamu neyyamavutAne~ra@mgamu
yipuDu vacchitiri mAyiMTiki mIru
apuDe SrI vEMkaTESa alamElumaMga nEnu
chapalata@m gUDitini sAdiMcha nEnOpanu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.