Main Menu

Andulaku nandulakau (అందులకు నందులకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 312 | Keerthana 72, Volume 4

Pallavi: Andulaku nandulakau (అందులకు నందులకు)
ARO: Pending
AVA: Pending

Ragam:Dhannasi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులకు నందులకు హరి సేసిన లంకే
కందువ సంసారమందే కలదు మోక్షము గాన(క?) ॥ పల్లవి ॥

దేహ వెూన్నాళ్లు దిరిగె భూమిమీఁద
దాహపులంపటములతగు లన్నాళ్లు
వూహించి విసుగవద్దు వొల్లనన్నఁ బోవవి
శ్రీహరి నందే తలఁచి చెలఁగఁగవలెఁగాన     ॥ అందు ॥

దీపనమోన్నాళ్లు మేనఁ దిరమై మెలఁగుచుండు
తాపపుటాసల మీఁదితగు లన్నాళ్లు
పైపైఁ గోపించరాదు పాయుమన్నఁ బాయ వవి
శ్రీపతి నందే తలఁచి చెలఁగఁగవలెగాన      ॥ అందు ॥

యెఱుక యెన్నాళ్లు మతి నెనసి పాయకయుండె
తఱమేయింద్రియములతగు లన్నాళ్లే
వొఱలి బంధించవద్దు వున్నతి శ్రీవేంకటేశు-
మఱఁగు చొచ్చి మఱచి మట్టుపడవలెఁగాన    ॥ అందు ॥


Pallavi

Andulaku nandulaku hari sēsina laṅkē
kanduva sansāramandē kaladu mōkṣamu gāna(ka?)

Charanams

1.Dēha veūnnāḷlu dirige bhūmimīm̐da
dāhapulampaṭamulatagu lannāḷlu
vūhin̄ci visugavaddu vollanannam̐ bōvavi
śrīhari nandē talam̐ci celam̐gam̐gavalem̐gāna

2.Dīpanamōnnāḷlu mēnam̐ diramai melam̐gucuṇḍu
tāpapuṭāsala mīm̐ditagu lannāḷlu
paipaim̐ gōpin̄carādu pāyumannam̐ bāya vavi
śrīpati nandē talam̐ci celam̐gam̐gavalegāna

3.Yeṟuka yennāḷlu mati nenasi pāyakayuṇḍe
taṟamēyindriyamulatagu lannāḷlē
voṟali bandhin̄cavaddu vunnati śrīvēṅkaṭēśu-
maṟam̐gu cocci maṟaci maṭṭupaḍavalem̐gāna


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.